#raitunestham #nabard #farmertraining
నాబార్డ్ సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం మరియు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుపై….. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ దగ్గర, ముచ్చింతల్ సమీపంలో, అమీర్ పెట్ లోని సేంద్రియ రైతు హరిబాబు వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సు జరిగింది. సేంద్రియ విధానంలో పంటల సాగు, భూసారం పెంపు, పంటల ప్రాసెసింగ్, స్వీయ మార్కెటింగ్ పై రైతులకి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ షి వి శర్మ…. నకిరేకల్ హార్టికల్చర్ ఆఫీసర్ విద్యా సాగర్, రాజేంద్రనగర్ ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిలక్ష్మి, సేంద్రియ రైతులు హరిబాబు, నారాయణ, మనోహర చారి, పాపయ్య గౌడ్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. హాజరయిన రైతులకు సర్టిఫికేట్లు అందచేశారు.
——————————————————————————
☛ Subscribe for latest Videos -https://youtu.be/u9FdObtkf8w
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.com/
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham
☛ Follow us on – https://twitter.com/rythunestham1